బీహార్ నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణం

భారత్ న్యూస్ వరంగల్….. …..బీహార్ నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణం

డిప్యూటీ సీఎంగా విజయ్ కుమార్ చౌదరి ప్రమాణ స్వీకారం

తొలిసారి బీజేపీ చేతికి బీహార్ పీఠం

సీఎంతో పాటు కొలువుదీరనున్న మంత్రివర్గం

బెంగాల్, తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కాని మోదీ, అమిత్ షా