భారత్ న్యూస్ ఖమ్మం…..జార్ఖండ్ అడవుల్లో భీకర ఎదురుకాల్పులు
జార్ఖండ్ రాష్ట్రంలోని సరంద అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టుపోలిట్ బ్యూరో సభ్యుడు మిస్సిర్ బిస్రా ఈ దట్టమైన అడవుల్లో తలదాచుకున్నాడనే పక్కా సమాచారంతో క్రమంలో మావోయిస్టులు, జవాన్ల మధ్య కాల్పులు భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ చోటుచేసుకున్నాయి. గత కొద్దిరోజులుగా భద్రతా బలగాలు ఈ అటవీ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఆపరేషన్లో భారీ సంఖ్యలో జవాన్లు పాల్గొని మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు….
