భారత్ న్యూస్ ఖమ్మం…..నల్లగొండ జిల్లా తిప్పర్తిలో అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ.!_
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం…
అంబేద్కర్ జయంతి వేడుకలు తిప్పర్తిలో అట్టహాసంగా నిర్వహణ…
రూ.10.75 కోట్లతో అభివృద్ధి చేసిన తిప్పర్తి జంక్షన్ ప్రజలకు అంకితం…
అభివృద్ధి పథంలో తిప్పర్తిని ముందుకు తీసుకెళ్తామని మంత్రి హామీ…

కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు భారీగా హాజరు