భారత్ న్యూస్ వరంగల్….. ….శాంసంగ్ గెలాక్సీ A06 ఫోన్ ధర రూ.6999 మాత్రమే.. బల్క్‌లో తీసుకుంటే ఇంకా తక్కువకు దొరుకుతుంది
ఒక్కొక ఫోన్ మీద దాదాపు రూ.5000 వరకు ఎక్కువ ధర చూపిస్తూ, ఇలా 35,310 ఫోన్లను కొని భారీ స్కాం చేశారని ఆరోపణలు
A06 ఫోన్ క్లోజ్ అయింది.. A07 అప్గ్రేడ్ వెర్షన్ ధర రూ.8499 మాత్రమే
ఈ రెండు ఫోన్లు 4G వెర్షన్స్
మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు ఈ ఫోన్ల ధరలు రూ.11,500 కంటే ఎక్కువకు కొన్నామని అంటున్నారు

మంత్రి సీతక్క శాఖలో అంగన్వాడీలకు ఫోన్ల కొనుగోలులో స్కాం జరిగిందనడానికి పూర్తి ఆధారాలు.