భారత్ న్యూస్ అనంతపురం.పులివెందుల్లో ఏకగ్రీవాలు జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు?
స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం పులివెందుల నియోజకవర్గంలో అయినా ఏకగ్రీవాలు అవ్వకుండా ఆపగలరా?
ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే నయానో, భయానో ఏకగ్రీవాలు కావడం కామన్.
మొన్నటి పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలు ఏ విధంగా జరిగాయో, వైసీపీ ఏ విధంగా చేతులెత్తేసిందో చూడలేదా?

ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగాయంటే, అక్కడ పార్టీ ఇన్చార్జ్ను ఫెయిల్యూర్గా భావిస్తానని జగన్ హెచ్చరించిన నేపథ్యంలో.. పులివెందుల్లో ఏకగ్రీవాలు జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు? అనే ప్రశ్నలు కొందరు వైసీపీ నాయకుల నుంచి వస్తున్నాయి.