గుజరాత్‌లో దారుణం

భారత్ న్యూస్ హైదరాబాద్..గుజరాత్‌లో దారుణం

ఇద్దరు మైనర్ కూతుర్లపై లైంగిక దాడి.. గర్భం దాల్చిన కూతుర్లు, చూస్తూ మౌనం వహించిన తల్లి 💦🤮 ,నిందితుడి అరెస్ట్!

మానవత్వం మంటగలిసేలా ఓ కీచకుడు ఇద్దరు మైనర్ సవతి కుమార్తెలపై (12, 13 ఏళ్లు) గత కొన్ని నెలలుగా అడవికి తీసుకెళ్లి, బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు.

చిన్న కుమార్తెకు కడుపునొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె 5 నెలల గర్భవతి అని తేలింది.

భయంతో పెద్ద కుమార్తె అసలు నిజం చెప్పడంతో, ఆమెకు కూడా పరీక్షలు చేయించగా 2 నెలల గర్భవతి అని తేలింది.

పెద్ద కుమార్తెకు జన్మించిన శిశువును ఓ కజిన్ విక్రయించినట్లు సమాచారం. ఈ ఘోరం అంతా తెలిసినా తల్లి మౌనంగానే ఉండిపోయింది.

నవసారి జిల్లా పోలీసులు తక్షణమే స్పందించి, నిందితుడిని POCSO చట్టం కింద అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

GujaratNews #CrimeNews #Navsari #POCSO #BreakingNews