తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లె వీధిలో పట్టపగలే జరిగిన చోరీ.

భారత్ న్యూస్ తిరుపతి…తిరుపతి.

పల్లె వీధిలో పట్టపగలే చోరీ.

67 వేల నగదు,350 గ్రాముల వెండి అపహరణ.

తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లె వీధిలో పట్టపగలే జరిగిన చోరీ.

పూల వ్యాపారం చేస్తున్న లీలమ్మ ఉదయం 9 గంటల ప్రాంతంలో వెళ్లి మధ్యాహ్నం 2గంటల ప్రాంతం కు వచ్చేసరికి తలుపు బద్దలు.

లీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్న తిరుపతి వెస్ట్ పోలీసులు.