ఛత్తీస్‌గఢ్‌లోని వేదాంత పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది..

భారత్ న్యూస్ రాజమండ్రి…ఛత్తీస్‌గఢ్‌లోని వేదాంత పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది..

సింఘిథెరై, శక్తి జిల్లా, ఛత్తీస్‌గఢ్.లో వేదాంత విద్యుత్ కేంద్రంలో బాయిలర్ పేలుడు సంభవించింది.

10 మంది మరణించగా, మరో 30 మంది గాయపడ్డారనీ సమాచారం

గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది…