అంబర్పేటలోని మీసేవ కేంద్రంపై ఏసీబీ సోదాలు…..

.భారత్ న్యూస్ హైదరాబాద్….అంబర్పేటలోని మీసేవ కేంద్రంపై ఏసీబీ సోదాలు…..

అంబర్పేట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీవెన్స్ నెట్ డెన్ మీ సేవ కేంద్రం పై సాయంత్రం ఏసీబీ అధికారులు దాడులు….

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాలలో అధికారులు ఆదేశాల మేరకు సోదాలు చేస్తున్నామని ఏసీబీ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

మీసేవ కేంద్రంలోని కంప్యూటర్ ఆపరేటర్ల ఫోన్లు, కంప్యూటర్లు, వినియోగదారుల అప్లికేషన్ ఫామ్ లను తనిఖీలు చేస్తున్నామని…. ఏవైనా అవకతవకలు ఉంటే పై అధికారులకు రిపోర్ట్ చేస్తామని పేర్కొన్నారు.

మీ సేవ కేంద్రం యజమాని జయంతిని ప్రత్యేకంగా విచారిస్తున్న ఏసీబీ అధికారులు…