భారత్ న్యూస్ విజయవాడ…మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.500 పెరిగి రూ.92,500కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.540 పెరిగి రూ.1,00,910కి చేరింది. వెండి రికార్డు సృష్టిస్తోంది. కేజీ వెండి ఏకంగా రూ.1000 పెరిగి తొలిసారిగా రూ.1,21,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి….
