భారత్ న్యూస్ అనంతపురం .. ….ఐటీ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చినట్లుగా, “ఆంధ్రప్రదేశ్ మళ్లీ వ్యాపారంలోకి వచ్చింది.”
దావోస్ సదస్సు తర్వాత కేవలం 5 నెలల్లోనే, విశాఖపట్నంలో కాగ్నిజెంట్, అనంతపురంలో రేమండ్, కడపలో అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ వంటి భారీ పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.

✅ Cognizant in Visakhapatnam
✅ Raymond in Anantapuram
✅ Adani Renewable Energy in Kadapa
✅ Reliance Consumer in Orvakal