.Initiated the program why Andhra needs Jagane and explained to the village people

ఏలూరు జిల్లా ముదినేపల్లి:::: (భారత్ న్యూస్) 2023\12\18.ఆంధ్రాకు జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని ప్రారంభించి, గ్రామ ప్రజలకు వివరించిన ఎం.పీ.పీ. రామిశెట్టి (వై.ఎ.పి. నీడ్స్‌ జగన్‌) అనే కార్యక్రమం
కైకలూరు శాసనసభ్యులు డి.ఎన్.అర్.ఆదేశాల మేరకుఎం.పీ.పీ. రామిశెట్టి సత్యనారాయణ ,వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ముదినేపల్లి మండలం శ్రీహరిపురం గ్రామ సచివాలయ పరిధిలో,,ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని ప్రారంభించి
అవినీతి లేని పాలన సీ.ఎం. జగన్‌ అందిస్థూ కుల,మత, ప్రాంతాలకు అతీతంగా జగనన్న పాలన అందిస్తున్నందుకు మళ్లీ సీ.ఎం.గా జగన్ కావాలి. కరోనా కష్టకాలంలో అన్ని రాష్ట్రాలకన్నా మిన్నగా అందరికి మేలు చేశారు. జీ.డీ.పీ. వృద్ధి రేటులో ఏ.పీ.ని భారతదేశంలోనే నంబర్‌వన్‌గా నిలబెట్టారు. గతంలోలా మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చి ప్రజలను దోచుకు తినకుండా ఉండాలంటే మళ్లీ సీ.ఎం.గా జగనే కావాలి’’ అని గత నాలుగేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నామని
“మా విస్తృతమైన ఇంటింటికీ ప్రచారంలో, రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి పేదలకు వాస్తవాలు మరియు గణాంకాలను ప్రజలకి తెలియచెపుతూ ముందుకు సాగుతున్న మన జగన్ అన్న ప్రభుత్వమ్ పై బురద జల్లాలని చెస్తున్న దుషప్రచారమ్ చెసే వాల్లుఎవరైనా కొరితే లెక్కలు పత్రాలు అందజేస్తాము,” అన్నారాయన. ప్రభుత్వ అధికారులు సచివాలయాల వద్ద మొత్తం లబ్ధిదారుల సంఖ్య మరియు ప్రతి పథకానికి పంపిణీ చేయబడిన మొత్తంతో కూడిన డిస్‌ప్లే బోర్డును ఆవిష్కరించారు,, డీ.పీ.టీ. నాన్ డీ.పీ.టీ. ద్వారా 36,09,30,348/- నగదును ఒక్క శ్రీహరిపురం గ్రామ సచివాలయ పరిధిలోనే సీ.ఎం. జగన్ అందించారని,, తదుపరి గ్రామం లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జండా ను ఆవిష్కరించారు,అనేక గృహాలను సందర్శించారు ఈ కార్యక్రమం లో,మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు శీలం రామకృష్ణ,మండల పార్టీ అధ్యక్షులు మోట్రు ఏసుబాబు,కలిదిండిఏ..ఎం.సి. వైస్ చైర్మన్ బత్తిన కిషోర్,రాష్ట్ర బి.సి. నాయకులు కోమటి విష్ణువర్ధన్, మాజి మండల పార్టీ అధ్యక్షులు బొర్రా శేషుబాబు,రంగిశెట్టి కొండా, గణేషుల సురేష్, సాక్షి సాయిబాబు, మర్రివాడ సుధాకర్ రెడ్డి, కొడవళ్ళ రాంబాబు, వైస్ సర్పంచ్ బత్తుల నాగేశ్వరమ్మ, పరసా శ్రీను, రాజు, చింతగుంట నాగరాజు, మరడాని గాంధి, చీడేళ్ల సుబ్రహ్మణ్యం, బోయిన బోగేశ్వరావు, సాయిరాం, మరియు వై.ఎస్.అర్.సి.పి. గ్రామ నాయకులు కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ పాల్గొన్నారు