tummalapally kalakshetra in vijayawada

భారత్ న్యూస్ విజయవాడ,

భారత రాజ్యాంగం ఆమోదించిన దినం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళక్షేత్రం వద్దా ఉన్నా Dr బి అర్ అంబేత్కర్ విగ్రాహం కు DBPS సంఘం అద్వరయంలో జరిగిన కార్యక్రమంలో అంబేత్కర్ ఓపెన్ యూనివర్సిటీ డీడీ యమ్ అజంత కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మొదటిగా అంబేత్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.అనంతరం అక్కడ DBPD రాష్ట్ర అధ్యక్షుడు అన్నవవర్ పు నాగేశ్వరరావు అద్యకషతన జరిగిన కార్యక్రమంలో
అజంత కుమార్ గారు మాట్లాడుతూ మొదటిగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియ జేసారు.అంబేత్కర్ గారి రాజ్యాంగం గూర్చి ప్రజలకు విస్తృత ప్రచారం చేస్తూ ఉండాలని అందుకు ఆయన రచించిన కొన్ని చిన్నపుస్తకాలు ద్వారా అయిన ప్రజలకు అందించాలని కోరారు.అంబేత్కర్ గారి రాజ్యాంగం ప్రకారం పేదలు చదువు ద్వారానే అభివృద్ధి అవుతారని దానికి చాలా అవకాశాలు ఉన్నాయి అని అన్నారు. ఓపెన్ యూనివర్సిటీ లో మధ్యలో చదువు ఆపిన కూడా కొనసాగించవచ్చు అన్నారు.అంబేత్కర్ గారు అనేక దేశాల రాజ్యంగాలు అధ్యయనం చేసి భారత రాజ్యాంగం వ్రాయటం జరిగిందని అన్నారు.ఆ రాజ్యాంగం sc st bc మైనార్టీ ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు
ఈ కార్యక్రమంలో విజయవాడ ప్రెస్ క్లబ్ సెక్రటరీ దాసరి నాగరాజు,ప్రముఖ లాయర్ కోట జయ రాజు, లామ్ జయ బాబు మునిసిపల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రాంబాబు, హెల్త్ డిపార్ట్మెంట్ సంఘం నాయకులు బొర్రా రాజా శేఖర్, vck పార్టీ జిల్లా నాయకులు అన్నవరపు సుదీర్, DBPS రాష్ట్ర ఉాధ్యక్షుడు పీతల శ్యామ్ కుమార్, కనపర్తి రత్నం జెట్టి విలస్సన్ బాబు, దాసరి సాంబశివరావు, పాలరాజు తదితరులు పాల్గొన్నారు.