telugu culture in Gondireddypallivillage

భారత్ న్యూస్ విజయవాడ,

గ్రామంలో ఘనంగా గౌరమ్మ, గొంతెమ్మ వేడుకలు

రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి గ్రామంలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా శనివారం గౌరమ్మ ఆదివారం గొంతెమ్మ పండుగను మహిళలు, యువతులు, చిన్నారులు, అంతే వైభవంగా గౌరమ్మ, గొంతెమ్మ పండుగను, గ్రామస్తులు ఘనంగా నిర్వహించి అమ్మవారి విగ్రహాలకు పట్టుచీర, గాజులు, పూలతో అలంకరించి, అమ్మవారికి మహిళలు, యువతులు, ప్రత్యేక పూజలు నిర్వహించి. ఆదివారం ఉదయం అమ్మవారికి పొట్టేలను బలిచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగింది అదేవిధంగా సాయంత్రం డప్పు చప్పులతో అమ్మవారిని ఆలయం నుంచి ఎత్తుకొని మహిళలు, యువతులు చిన్నారులు ఘనంగా ఊరేగింపు నిర్వహించి. అనంతరం అక్కడి నుంచి గ్రామ చెరువు వద్దకు తీసువెళ్లి నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.