Ex-CM Chandrababu Undavalli residence for 3 days of recitation of Shatachandi Ekottara Vriddhi Mahachandiayagam,

భారత్ న్యూస్ విజయవాడ,తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసంలో 3రోజులుగా శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీయాాగం, సుదర్శన హోమాల క్రతువులో పాల్గొన్న మాజీ ఎంపీ, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామమోహన రావు దంపతులు..