Pittalavanipalem village & Poondla village of Bapatla mandal

భారత్ న్యూస్ విజయవాడ,

పిట్టలవానిపాలెం గ్రామం & బాపట్ల మండలం పూండ్ల గ్రామంలో మీచౌంగ్ తుఫాన్ వలన పనులు లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు బాపట్ల నియోజకవర్గ తెలుగుపార్టీ ఇంచార్జి వేగేశన నరేంద్ర వర్మ గారు నిత్య అవసర సరుకులు పంపిణి చేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.