joining from tdp to ycp in kodur.

భారత్ న్యూస్ కోడూరు కోడూరులో టిడిపి నుంచి వైసీపీలోకి చేరికలు..! కోడూరులో పలువురు టిడిపి కుటుంబీకులు వైసీపీలో చేరారు. ఆదివారం కోడూరు మండల వైసిపి కార్యాలయం వద్ద అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు రైతు విభగ జోనల్ ఇన్చార్జ్ కడవకొల్లు నరసింహారావు సమక్షంలో యార్లగడ్డ మార్క్ తదితరులు వైసిపి కండువా కప్పుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి, వైసిపి ప్రభుత్వం పనితీరు నచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పరిసే మాధవరావు,…

Read More

కృష్ణమనాయుడి కుంట ప్రారంభోత్సవానికి సిద్దం చేయండి – కమిషనర్ హరిత ఐఏఎస్

తిరుపతి నగరం( భారత్ న్యూస్ )తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో కృష్ణమనాయుడు కుంట ఆధునికరణ పనులను పూర్తి చేసి నవంబర్ 15 లోపు ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. తిరుపతి నగరంలో నిర్మాణంలో వున్న కృష్ణమనాయుడు కుంట పనులను, అదేవిధంగా చెన్నారెడ్డి కాలనీ గుండా ఇస్కాన్ రోడ్డును కలుపుతూ నిర్మిస్తున్న రహదారిని, జబ్బార్ లే అవుట్ వద్ద రోడ్ నిర్మాణ పనులను తిరుపతి నగరపాలక సంస్థ…

Read More

జగనన్న గోరుముద్ద అమలుకు కావలసిన వంట పాత్రలు ప్రభుత్వం ఉచితంగా

పాఠశాలలకు వంట పాత్రలు అందజేతపాకాల ( భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంజగనన్న గోరుముద్ద అమలుకు కావలసిన వంట పాత్రలు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్నదని తిరుపతి జిల్లా పాకాల మండలం విద్యా శాఖాధికారి బాబ్జి అన్నారు.శనివారం మండల విద్యా వనరుల కేంద్రంలో ఆయా పాఠశాలలకు వంట పాత్రలు అందచేశారు.ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజనానికి చెందిన వంట పాత్రలు ఒక్కొక్క పాఠశాలకు పాఠశాల రోలు బట్టి అందచేశారని అన్నారు.వంట వారు వీటిని ఉపయోగించే…

Read More

the sewers on both sides of the road have been

వ్యాపార స్థలాలుగా మారుస్తున్న వైనం,, పట్టించుకోని పంచాయతీ మరియు రెవెన్యూ అధికార యంత్రాంగం ముదినేపల్లి నుండి వడాలి వరకు బంటుమిల్లి వైపు వెళ్ళు రహదారికి ఇరువైపులా ఉన్న మురుగు బోదులను అక్రమ ఆక్రమణ చేసి మొరుగు బోదులను పూడ్చి వ్యాపారాలకు వాడుకుంటున్న కూడా పట్టించుకోని పంచాయతీ సిబ్బంది,,ఇరిగేషను సిబ్బంది,,, దగ్గరలో గల పంచాయతీ కార్యాలయం కొద్ది దూరంలో గల ఎం.పీ.డీ.వో. కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాన్ని కి సమీపముగా ఉన్నా కూడా అధికారులు చూస్తూ పట్టించుకోని వైనం,,,…

Read More