tdp and Jana Sena party lines celebrate in Pakala mandal

నారా చంద్రబాబు నాయుడుకి మధ్యంతర బెయిల్ మంజూరు సందర్భంగా పాకాల మండలంలో టీడీపీ,జనసేనా పార్టీ శ్రేణులు సంబరాలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి మధ్యంతర బెయిల్ మంజూరు సందర్భంగా పాకాల మండలంలో టీడీపీ,జనసేనా పార్టీ శ్రేణులు సంబరాలు…. పాకాల (భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో టిడిపి,జనసేన పార్టీ శ్రేణులు మంగళవారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి మధ్యంతర బెయిల్ మంజూరు సందర్భంగా పాకాల…

Read More

sardar vallabhbhai patel was the producer of samaikya navbharata

భారత్ న్యూస్ విజయవాడ, సమైక్య నవభారత నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎన్ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్ స్థానిక రాప్తాడు మండలంలో మంగళవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటోకి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన ఎన్ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూభారతదేశం యొక్క మొదటి హోంమంత్రి ప్రధానమంత్రిగా పటేల్ దేశానికి సేవలు అందించారని పాకిస్తాన్ నుండి పంజాబ్ ఢిల్లీకి పారిపోతున్న విభజన శరణార్థుల కోసం…

Read More

happy birthday of sardar patel

ఘనంగా సర్దార్ పటేల్ జయంతి భారత్ న్యూస్ శ్రీకాకుళం ,అక్టోబర్ 31 శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట ఉన్నత పాఠశాలలో ఏక్తా దివాస్ (జాతీయ సమైక్యత దినోత్సవ) కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏర్పాటైన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చల్లా భారతి సర్ధార్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు . పటేల్ భారతదేశానికి అందించిన సేవలను ఆమె కొనియాడారు.ఈ సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో…

Read More

ys Jaganmohan reddy’s laughs angered the injured

భారత్ న్యూస్ విజయవాడ.ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నవ్వులకు కోపోద్రిక్తులైన క్షతగాత్రులు రోగులు ప్రభుత్వ సిబ్బంది రైలు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించడానికి వెళ్లిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్పత్రిలో కాళ్లు విరిగి చేతులు విరిగి తలలు పగిలి కళ్ళు పోయి చావు బతుకుల మధ్య ఉన్న క్షతగాత్రుల వద్దకు వెళ్లి నవ్వుతూ ఉండటాని చూసిన పలువురు ప్రభుత్వ సిబ్బంది వైద్య సిబ్బంది రోగులు క్షతగాత్రులు వారి కుటుంబ సభ్యులు తీవ్ర కోపోద్రిక్తులయ్యారు బాధితులను పరామర్శించడానికి…

Read More

Inauguration of 54 feet statue

పాకాల శ్రీ సుబ్రహ్మణ్యస్వామి 54 అడుగుల స్వామి వారి విగ్రహం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ కుంబాభిషేకం అన్నదాన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలి ఆలయ చైర్మన్ మహాసముద్రం పట్టాభి రెడ్డిపాకాల ( భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని ఊట్లవారిపల్లి సమీపంలో నెలకొని ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో నూతనంగా నిర్మితమవుతున్న 54 అడుగుల స్వామి వారి విగ్రహం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి…

Read More

Accelerate development works of Tirupati Abinay Reddy

తిరుపతి అభివృద్ది పనులను వేగవంతం చేయండి – డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తిరుపతి నగరం( భరత్ న్యూస్ )తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ది పనుల్లో ఆలస్యం వద్దని, నిర్మాణంలో వున్న కనెక్టివిటి రోడ్డు పనులను, కృష్ణమనాయుడి కుంట ఆధునికరణ పనులను సోమవారం పరిశీలిస్తూ పనులను వేగవంతం చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ…

Read More

missile man dr. apJ abdul kalam

‘పారుపల్లి’ కి దక్కిన కలాం పురస్కారం భారత్ న్యూస్ శ్రీకాకుళం, అక్టోబర్ 30 శ్రీకాకుళం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ,ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు,డాక్టర్ పారుపల్లి శ్రీనివాసరావుకు మిస్సైల్ మాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రత్న పురస్కార్- 2023 లభించింది . ఉత్తర ప్రదేశ్ లోని సహారా చారిటబుల్ ట్రస్ట్ విద్య, సాంఘిక, సామాజిక సేవా రంగాల్లో శ్రీనివాసరావు అందించిన సేవలను గుర్తిస్తూ ఆయనకు ఈ పురస్కారాన్ని…

Read More

telugu culture in Gondireddypallivillage

భారత్ న్యూస్ విజయవాడ, గ్రామంలో ఘనంగా గౌరమ్మ, గొంతెమ్మ వేడుకలు రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి గ్రామంలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా శనివారం గౌరమ్మ ఆదివారం గొంతెమ్మ పండుగను మహిళలు, యువతులు, చిన్నారులు, అంతే వైభవంగా గౌరమ్మ, గొంతెమ్మ పండుగను, గ్రామస్తులు ఘనంగా నిర్వహించి అమ్మవారి విగ్రహాలకు పట్టుచీర, గాజులు, పూలతో అలంకరించి, అమ్మవారికి మహిళలు, యువతులు, ప్రత్యేక పూజలు నిర్వహించి. ఆదివారం ఉదయం అమ్మవారికి పొట్టేలను బలిచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగింది అదేవిధంగా…

Read More

Let us blindfold ourselves and open our eyes

భారత్ న్యూస్ విజయవాడ చీకటి పాలనకు నిరసనగా కళ్ళు గంతలు కట్టుకొని కళ్ళు తెరిపిద్దాం చంద్రబాబు నాయుడుకి మద్దతుగా నిజమే గెలవాలిలో భాగంగా కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన టిడిపి మహిళా నేత పులివర్తి సుధా రెడ్డిపాకాల ( భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పులివర్తివారిపల్లిలో నారా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా నిజమే గెలవాలిలో భాగంగా కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన కార్యక్రమం టిడిపి చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని…

Read More

ఏలూరు జిల్లా ముదినేపల్లి రోడ్డుకి ఇరువైపులా ఉన్న మురుగు కాలవలను పూడ్చి

( భారత్ న్యూస్. ఏలూరు జిల్లా ముదినేపల్లి రోడ్డుకి ఇరువైపులా ఉన్న మురుగు కాలవలను పూడ్చి అక్రమ ఆక్రమణ చేసి వ్యాపార స్థలాలుగా మారుస్తున్న వైనం,, పట్టించుకోని పంచాయతీ మరియు రెవెన్యూ అధికార యంత్రాంగం ముదినేపల్లి నుండి వడాలి వరకు బంటుమిల్లి వైపు వెళ్ళు రహదారికి ఇరువైపులా ఉన్న మురుగు బోదులను అక్రమ ఆక్రమణ చేసి మొరుగు బోదులను పూడ్చి వ్యాపారాలకు వాడుకుంటున్న కూడా పట్టించుకోని పంచాయతీ సిబ్బంది,,ఇరిగేషను సిబ్బంది,,, దగ్గరలో గల పంచాయతీ కార్యాలయం కొద్ది…

Read More