ఏపీ లోకాయుక్తకు ప్రత్యేక వెబ్సైట్,ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల లోకాయుక్తకు ఒకే వెబ్ సైట్ ఉండగా

.

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,

LOKAYUKTA WEBSITE

ఏపీ లోకాయుక్తకు ప్రత్యేక వెబ్సైట్

ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల లోకాయుక్తకు ఒకే వెబ్ సైట్ ఉండగా..

ఏపీకి ప్రత్యేక వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డి వెల్లడించారు.

ఏపీ లోకాయుక్త వెబ్సైట్ lokayukta.ap.gov.in ను ఆయన ప్రారంభించారు.

లోకాయుక్త సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డి సూచించారు.

లోకాయుక్తకు సంబంధించి నియమ నిబంధనలు, ఇతర వివరాలు వెబ్ సైటులో ఉంటాయన్నారు.🇮🇳CRPFI 🇮🇳 మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తో గూగుల్ సెట్ చేసి మెయిల్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు🫱🏾‍🫲🏼 వినియోగించుకోండి ప్రజలారా మేల్కోండి🙏 రండి చేయి చేయి కలపండి అంతం వైపు అడుగులు వేయండి🇮🇳 ప్రజా సంకల్ప వేదిక సమాచార హక్కు చట్టం రాష్ట్ర విభాగం🇮🇳