Chiranjeevi’s PLGA (People’s Liberation Guerrilla Army) was a revolutionary war at the age of 17

భారత్ న్యూస్ విజయవాడ,ఆకుల సతీష్ రిపోర్టర్. విజయవాడ

: మడ్వి హెడ్మా అమరుడు కాదు చిరంజీవి అంటున్న పి ఎల్ జి ఏ (పీపుల్స్ లిబరేషన్ గేరిల్లా ఆర్మీ) 17 ఏళ్ల వయసులోనే విప్లవ యుద్ధం బాట పట్టిన భద్రాచలం పరిసర ప్రాంత గిరిజన కుటుంబానికి చెందిన మద్వి హెడ్మా పీపుల్స్ లేబరేషన్ గెరిల్లా ఆర్మీ మావోయిస్టు సెంట్రల్ కమిటీ యాక్షన్ టీం ఆర్గనైజర్ గా గత 20 ఏళ్లుగా కేంద్ర మిలటరీ పారా మిలటరీ దళాలకు నిద్రలో కూడా సింహ స్వప్నమయ్యాడు గతవారం 30 మంది వరకు సిఆర్పిఎఫ్ జవాన్లను అతి క్రూరంగా చంపిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మద్వి హెడ్మా ప్రధాన టార్గెట్ అని పేర్కొన్నారు గెరిల్లా యుద్ధంలో ఫిలిప్పీన్స్ వెళ్లి శిక్షణ పొందిన హెడ్మా ప్రపంచ గెరిల్లా యుద్ధ వీరుల్లో అగ్రగామి అని శత్రువును ఎరవేసి తుపాకీ గుండు బాంబు శబ్దం కూడా లేకుండా నిశ్శబ్దంగా చంపగలిగిన దిట్టని పలువురు యుద్ధ విశ్లేషకులు తెలిపారు రెండు రోజుల క్రితం ఒరిస్సా మీర్జాపూర్ లో జరిగిన ఎన్కౌంటర్లో మడ్వి హెడ్మా మరణించినట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధ్రువీకరించాయి దీనిపై జరిగిన జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్లో కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఐలయ్య నరసయ్య శ్రీనివాసరావు ధర్మారెడ్డి తదితరులు మాట్లాడుతూ మడ్వి హెడ్మా చనిపోలేదని స్థానిక ప్రజలు ముఖ్యంగా స్త్రీలు చిన్నపిల్లలు వృద్ధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల రక్షణ వలయంలో హెడ్మాను బ్రతికించుకున్నారని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయుధ విప్లవ పోరాటం స్వాతంత్రం వచ్చిన తర్వాత బెంగాల్లోని నక్సల్ బరిలో చారు మజుందార్ ద్వారా వచ్చింది కాదని భూమి ఏర్పడిన నాటినుండి అక్కడ నివసిస్తున్న సనాతన దళిత గిరిజన ప్రజలు వారి పొట్టకూటి కోసం భూమిపై ఆధారపడి జీవిస్తున్నారని 1882లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారులు వచ్చిన తర్వాతే భూమిని వస్తు�
:- భూమిని వస్తువుగా మార్చి చట్టం చేసి క్రయవిక్రయాలు ప్రారంభించిన తర్వాత అగ్రకులాల వారు బ్రిటిష్ వారి నుండి పొందిన సామంత రాజ్యాలు జమీందారీలు అప్పటివరకు భూమిని నమ్ముకుని బతికిన అమాయకులైన దళిత గిరిజన ప్రజల నుండి దౌర్జన్యం గాను అన్యాయంగాను లాక్కోవడం ప్రారంభించారని దాని పైనే మొదట సాయుధ పోరాటం భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ అల్లూరి సీతారామరాజు కొమరం భీము వంటి పోరాటయోధులు స్థానిక ప్రజల కొరకు యుద్ధాలు చేశారని స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు ఇందిరా గాంధీ నుండి వాజ్పేయి వరకు చంద్రబాబు నాయుడు కెసిఆర్ జగన్మోహన్ రెడ్డి నుండి నరేంద్ర మోడీ వరకు దేశ అభివృద్ధి పేరుతో అమెరికా పెత్తందారి దేశాలు ప్రపంచ బ్యాంకుల నుండి అప్పులను తెస్తూ వారి ఐదేళ్ల పదవీకాలం పూర్తయ్యలోపు అప్పులు ఇచ్చిన వారి ఆదేశాల మేరకు సహజ వనరులు గనుల…
– నిధులను ఏర్పరిస్తే స్థానిక అధికార పార్టీ నాయకులు వాటిని బకాసురుల మింగేసి దళిత గిరిజనులకు దారిద్యమై మిగులుస్తున్నారని దళిత గిరిజనులకు కేటాయించిన నిధులను నేటి వరకు వారికి పంచితే ఒక్కొక్క దళితుడికి గిరిజనుడికి కుటుంబానికి 100 కోట్ల రూపాయలు చేరాలని కానీ ఏం జరుగుతుందో అందరికీ తెలుసని చాలామంది మేధావులు మావోయిస్టులే నిజమైన దేశభక్తులని విప్లవ వీరులను పొగుడుతున్నారని అది నగ్న సత్యమని వెలకట్టలేని అడవి కొండ నది ప్రవాహ ప్రాంతాల్లోని సహజ సంపదలను అక్కడ నివసించే దళిత గిరిజన మన ప్రాణాలను నేటి వరకు రక్షిస్తున్నది ఎర్ర చొక్కా విప్లవ వీరులేనని గతంలో ఎన్నికలు జరిగినప్పుడల్లా ఆర్కె అలియాస్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ మరణించాడని ప్రభుత్వాలు ప్రకటించేవని తర్వాత ఆయన సజీవంగా ఉన్నాడని ప్రకటనలు వచ్చేవని ఇప్పుడు మాధవి హెడ్మా విషయంలో కూడా తప్పుడు ప్రకటనలు …
విప్లవోద్యమం నేడు దేశమంతా దావానలంలాగా విస్తరించిందని ఏదో ఒక నాటికి పరాకాష్టకు చేరితే మరో నేపాల్ వంటి మావోయిస్టు ప్రభుత్వం భారతదేశంలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రాంతీయ పార్టీలను అసలు అధికారంలోకి రానీయకూడదని కాంగ్రెస్ ఇందిరా నెహ్రూగాంధీ డీఎంకే కరుణానిధి టిడిపి ఎన్టీఆర్ వైఎస్ఆర్సిపి వైయస్ రాజశేఖర్ రెడ్డి టిఆర్ఎస్ టిఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావుఒ రిస్సా బిజీపట్నాయక్ మహారాష్ట్ర దాకరే వంటి కుటుంబాల పరిపాలన ప్రజలను అత్యంత దోపిడీకి గురిచేస్తుందని బాధిత పీడిత ప్రజలు ఉన్నంతకాలం ఎర్రజెండాల విప్లవ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయని తమ అభిప్రాయాన్ని తెలిపారు