,goshamahal bjp candidate rajasingh filed his first nomination

భారత్ న్యూస్ హైదరాబాద్,గోషామహల్ బిజెపి అభ్యర్థి రాజాసింగ్ అబిడ్స్ వద్ద ఉన్న రిటర్నింగ్ ఆఫీసులో అనుకున్న ముహూర్తానికి మొదటి నామినేషన్ దాఖలు చేశారు…. అక్కడి నుండి తిరిగి దూల్పేట్ లోని ఆకాశపురి దేవాలయానికి చేరుకొని పూజ అనంతరం బైక్ల ర్యాలీతో వెళ్లి మరో నామినేషన్ను దాఖలు చేయనున్నారు.