Michong epidemic engulfed Sarkar districts (Visakhapatnam – Chennai).

భారత్ న్యూస్ విజయవాడ,సర్కార్ జిల్లాలను (విశాఖపట్నం – చెన్నై) మింగేసిన మిచోంగ్ మహమ్మారి తుఫాను సాయంత్రం నాలుగు గంటల మధ్య బాపట్ల వద్ద తీరాన్ని తాకింది ( చెన్నై నుండివిశాఖపట్నం వరకు తుఫాన్ నష్టాలు పై సంపూర్ణ సమాచారం) గత మూడు రోజులుగా విశాఖపట్నం నుండి చెన్నై వరకు సర్కార్ జిల్లాలను మింగేసిన మీచౌంగ్ మహమ్మారి తుఫాన్ సాయంత్రం నాలుగు గంటలకు చీరాల – బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తీరాన్ని తాకిన రెండు రోజుల వరకు గంటకు 100 నుండి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు అధిక భారీ అధిక వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ కారణంగా అటు తమిళనాడు నుండి విశాఖపట్నం వరకు పూర్తి జలదిగ్బంధంలో ఉంది పలుచోట్ల పాత భవనాలు బ్రిడ్జిలు మహావృక్షాలు కూలిపోయాయి చెన్నై తిరుపతి విజయవాడ విశాఖపట్నం విమానాశ్రయాలు రన్వేలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి సర్వీసులు స్తంభించిపోయాయి రైల్వే ట్రాక్లన్నీ నీట మునిగిపోవడంతో 230 కి పైగా పశ్చిమ బెంగాల్ బెంగాల్ – తమిళనాడు మెయిన్ లైన్ లోని రైలు అన్నిటిని రీ షెడ్యూల్ రద్దు చేశారు పలు సర్కార్ జిల్లాల్లో చేతికి వచ్చిన పంట పూర్తిగా వర్షం నీటిలో మునిగి పనికిరాకుండా పోయిందని రైతులు కన్నీరు కారుస్తున్నారు ప్రధాన హైవేల మీద మహావృక్షాలు విరిగిపడిపోవడంతో రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా స్తంభించిపోయింది 1 చెన్నై,విశాఖపట్నం ఎయిర్పోర్టులు మునిగిపోవటాన్ని 2 ఓవర్ బ్రిడ్జిలు విరిగిపడి పోవటాన్ని 3 తమిళనాడు ఆంధ్రలో రహదారులపై పడవలో ప్రయాణించడాని 4 బాపట్లలో తీరాన్ని తాకిన మీచౌంగు కారణంగా చెన్నై బాపట్ల మచిలీపట్నం విశాఖపట్నం సముద్ర కెరటాల తీవ్రతను 5 విశాఖపట్నంలో సముద్రంలో కొట్టుకు వచ్చిన చేపలను 6 నీటిలో మునిగిపోయి పూర్తిగా పాడైపోయిన వరి పంటలను 7 రైల్వే లైన్లో హై�