Asha Jyoti rewrote the history of the weaker sections of Peda and Badugu who were too much for the caste religions

ఏలూరు జిల్లా ముదినేపల్లి::: 27\12\2023::::(భారత్ న్యూస్) కులమతాలకు అతితముగా పెద,బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి చరిత్రను తిరగ రాసిన మహావీరుడు శత్రువుల గుండెలో భయం పుట్టించి, పేదలు కోసం తన ప్రాణాలను సైతం వదిలిన స్వర్గీయ వంగవీటి మోహన రంగా 35 వ వర్ధంతి సందర్భంగా అన్ని పార్టీ నాయకులు,కార్యకర్తలు,ఒక్కటిగా కలసి రంగా విగ్రహానికి ఘననివాళులు
ముదినేపల్లి సెంటర్ లో వున్న వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన కోటప్రోలు కృష్ణ,మంగినేని బాబ్జి,దివి సతీష్,గాజుల సిద్ధార్ద్,చలసాని జగన్ మోహనరావు.

అనంతరం సింగరాయపాలెం సెంటర్లో రంగశెట్టి నరసింహారావు ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగా చిత్ర పటానికి నివాళలర్పించారు.
ఈ కార్యక్రమంలో కోటప్రోలు కృష్ణ ,మంగినేని బాబ్జి, శ్రీహరిపురం సర్పంచ్ పరస విశ్వేశ్వరరావు,సింగరయపాల్లెం సర్పంచ్ బోయిన రామరాజు చేవూరు సర్పంచ్ ,వడ్లాని ఆంజనేయులు, దివి సతీష్,సాక్షి సాయి బాబు ,బేతు రాజా,మొవ్వ ఫణి కుమార్,మేలిమి చిట్టిబాబు ,ఆంజనేయులు, భుజంగవెంకటనరసింహారావు సిద్ధార్థ కుమార్ తదితరులు పాల్గొనీ నివాళ్లు అర్పించారు….