3.Fans 4bar lights and 3.Fans for Sanjeevani Old

భారత్ న్యూస్ విజయవాడ,

వృద్ధ ఆశ్రమానికి చేయూత నిచ్చిన శరత్
(డిసెంబర్ 2, గిద్దలూరు )
ది వ్య హెల్పింగ్ హ్యాండ్స్.ఆధ్వర్యంలో
ఈరోజు గిద్దలూరు.పి ఆర్ కాలనీలో ఉన్న సంజీవని వృద్ధాశ్రమానికి 3.ఫ్యాన్లు 4బార్ లైట్లు మరియు అరటిపండ్లు ఆపిల్ పండ్లు పంపిణీ చేయటం జరిగింది అని అధ్యక్షులు లోక్కు శరత్ బాబు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దివ్య హెల్పింగ్ హ్యాండ్స్,అధ్యక్షులు లోక్కు శరత్ బాబు,ఉపాధ్యక్షులు సి హెచ్ సునీల్ కుమార్ నాయుడు,సెక్రెటరీ కె.చిన్న పీరయ్య,ట్రెజరర్ కలగొట్ల చిన్న సిద్దయ్య,ఆశ్రమం చైర్మన్,తదితరులు పాల్గొన్నారు.
ఆశ్రమం చైర్మన్ శేఖర్ మాట్లాడుతూ మీరు చేసిన సహాయం మరువలేనిది అని కృతజ్ఞతలు తెలియజేశారు. మీకు ఎల్లప్పుడూ ఋణ పడి ఉంటామని తెలిపారు. వృద్ధుల అవసరాలు తీర్చిన శరత్ మరియు వారి స్నేహితులు ను పలువురు అభినందించారు.