ఈ నెల 26న వైసీపీ మేనిఫెస్టో విడుదల,,,

భారత్ న్యూస్ విజయవాడ:-

ఈ నెల 26న వైసీపీ మేనిఫెస్టో విడుదల

తాడేపల్లిలో మేనిఫెస్టో విడుదల చేయనున్న సీఎం జగన్

మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశంపై క్లారిటీ

ఆచరణ సాధ్యమయ్యే అంశాలతోనే మేనిఫెస్టో

పలు జనాకర్షణ పథకాలు ప్రకటించే అవకాశం

యాబై సంవత్సరాలు నిండిన అర్హులైన బిసి లకు నెల వారి ఫించన్లు

మహిళలు, యువత, రైతులే టార్గెట్

ప్రజల అవసరాలే ఎజెండాగా మేనిఫెస్టో