విశ్వ విఖ్యాత నట సార్వబౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలు సందర్బంగా

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశ్వ విఖ్యాత నట సార్వబౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలు సందర్బంగా పార్లమెంట్ స్థాయిలో అలాగే నియోజకవర్గ స్థాయిలో మహానాడు కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించాలని టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు..