జగిత్యాల పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చేదు అనుభవం

..భారత్ న్యూస్ హైదరాబాద్….జగిత్యాల పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చేదు అనుభవం

జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకోబోయిన మంత్రి పొంగులేటి

వద్దంటూ వెనుకడుగు వేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి

మీ రాజ్యం మీరు ఏలండి ఇక మా పని అయిపోయిందంటూ పొంగులేటితో జీవన్ రెడ్డి వ్యాఖ్యలు…