భారత్ న్యూస్ రాజమండ్రి…వర్మ కన్నీటిపర్యంతం
పిఠాపురం టీడీపీ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తనను తొలగించిన తర్వాత ఆయన మీడియా ముందుకొచ్చారు.
పార్టీ తీసుకున్న నిర్ణయానికి పిఠాపురంలోని టీడీపీ శ్రేణులు కట్టుబడి వుంటాయంటూ ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
