భారత్ న్యూస్ గుంటూరుAmmiraju Udaya Shankar.sharma News Editor……..తల్లికి వందనం పథకం :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
ప్రతి తల్లి అకౌంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు ప్రతి పిల్లవాడికి 15 వేల రూపాయల చొప్పున అకౌంట్లో డబ్బులు జమ చేయమన్నారు. దీని ద్వారా తల్లికి పిల్లలు చదువులు చదివించడానికి కావలసిన ఆర్థిక స్తోమత లభిస్తుంది అని ప్రభుత్వం అంచనా…???
📍లింకింగ్ ఎలా చెక్ చేయాలి?:
మీరు ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్ యొక్క బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి
లేదంటే మీ దగ్గరలోని గ్రామా లేదా వార్డు సచివాలయంలో లేదా మీసేవ కేంద్రంలో కూడా NPCI లింకింగ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
అధికారిక వెబ్సైట్ : 🔗https://www.npci.org.in
