కూటమి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు

భారత్ న్యూస్ రాజమండ్రి….కూటమి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. 4వేలు పెన్షన్ అని చెప్పి 4 లక్షల మందికి కోత పెట్టారు. ఉచిత బస్సు తుస్సు అయింది. తల్లికి వందనం, రైతు భరోసా, రుణమాఫీ ఇన్స్టాల్మెంట్ అని చెప్పి పంగనామాలు పెట్టాడు.

-అంబటి రాంబాబు గారు, గుంటూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు