..భారత్ న్యూస్ అమరావతి.Ammiraju Udaya Shankar.sharma News Editor..టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు ఎన్నిక
మహానాడు వేదికగా ప్రకటించిన టీడీపీ నేతలు
30 ఏళ్ల నుంచి టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు
1995లో మొదటిసారి పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు
ప్రతి రెండేళ్లకోసారి టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక
