భారత్ న్యూస్ గుంటూరు…..కర్నాటక
రామలింగ మఠాధిపతి లోకేశ్వరస్వామి అరెస్ట్
బెళగావిలో 17 ఏళ్ల యువతి పై స్వామీజీ అత్యాచారం
రాయచూర్‌లోని ఓ లాడ్జిలో 2 రోజుల పాటు అత్యాచారం
బాలికను బాగల్‌కోటేకు తీసుకెళ్లి మళ్లీ అత్యాచారం
మహాలింగపుర బస్టాండ్‌లో బాలికను వదిలేసిన స్వామి

విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపు
లోకేశ్వరస్వామిపై అత్యాచారం, కిడ్నాప్ కేసు నమోదు…