టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్

భారత్ న్యూస్ కడప ….టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్

శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన బీసీసీఐ..

వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ ఎంపిక..

వచ్చే నెలలో ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ..

మొత్తం 18 మంది ఆటగాళ్లతో జట్టు ప్రకటన..