తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా మరోసారి నియమితులైన శ్రీ కనపర్తి శ్రీనివాసరావు గారు

భారత్ న్యూస్ శ్రీకాకుళం….తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా మరోసారి నియమితులైన శ్రీ కనపర్తి శ్రీనివాసరావు గారు ఆదివారం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ గారిని మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు