భారత్ న్యూస్ రాజమండ్రి….బ్రేకింగ్ న్యూస్…. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు….* కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి పై స్పందించిన మాజీ మంత్రి పేర్ని నాని… పేర్ని నాని కామెంట్స్… శ్వాసకోశ సమస్యలతో పోలీస్ కస్టడీలో ఉన్న వంశీ మోహన్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు… ప్రస్తుతం వంశీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది.. కక్షపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం సరైన పద్ధతి కాదు.. మనిషి ఆరోగ్యంతో ప్రభుత్వం ఆడుకోవడం దారుణం… రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వ వైఖరిని హర్షించరు..
నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారం టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగినది…
వంశి టిడిపిలో ఉన్నప్పుడు చంద్రబాబుకు ఈ వ్యవహారం సమ్మగా అనిపించింది…

పార్టీ మారేసరికి ఇప్పుడు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు