భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…విజయవాడ,విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లకు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్న విదేశీ బ్యాంకులు.
పలు విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్టారెడ్డి సమావేశం.

సమావేశానికి హాజరైన KFW,AFD,ADB,NDB,AIIB,జైకా,ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు.
విజయవాడలో ప్రతిపాదిత మెట్రో కారిడార్ లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయా బ్యాంకుల ప్రతినిధులు.
రెండు మెట్రో ప్రాజెక్ట్ లకు అయ్యే వ్యయంలో 12000 కోట్లు రుణం అవసరం అవుతుందని అంచనా.
విశాఖ మెట్రోకు 6100 కోట్లు,విజయవాడ మెట్రోకు 5900 కోట్లు రుణం సమీకరించాలని నిర్ణయం.
తక్కువ వడ్డీకి లోన్ ఇచ్చే బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్న మెట్రో కార్పొరేషన్ ఎండీ.