.భారత్ న్యూస్ అమరావతి..సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని భువనేశ్వరి అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షలు విరాళంగా అందించారు

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆ విరాళంతో రేపు రాష్ట్రవ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం అందించనున్నారు
ఈ సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో చెక్కును అన్న క్యాంటీన్ సీఈవోకు భువనేశ్వరి అందజేశారు
