.సీఎం చంద్రబాబు వద్ద ముగిసిన సీఆర్డీ అథారిటీ 49వ సమావేశం

భారత్ న్యూస్ రాజమండ్రిAmmiraju Udaya Shankar.sharma News Editor…….సీఎం చంద్రబాబు వద్ద ముగిసిన సీఆర్డీ అథారిటీ 49వ సమావేశం

అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వసతులు కల్పనకు 1052 కోట్లతో టెండర్ పిలవడానికి ఆమోదం

సీడ్ యాక్సెస్ రోడ్ ను నేషనల్ హైవే – 16 కు కలిపేందుకు 682 కోట్ల తో టెండర్ లు పిలవాలని నిర్ణయం

గ్రీన్ అండ్ బ్లూ సిటీ నిర్మాణంపై లో నిపుణులతో మాట్లాడాం

ఉత్తర ప్రదేశ్ పర్యటన లో లక్నోలో రివర్ బండ్ ఎలా కట్టారు…?అక్కడ సాలిడ్ వేస్ట్ ప్లాంట్ లు ఎలా ఉన్నాయనేది అధ్యయనం చేశాం

యూపీ అధికారులు కూడా ఇక్కడ కు వచ్చి సాలిడ్ వేస్ట్ ప్లాంట్ లు అధ్యయనం చేస్తామని తెలిపారుసీఎం చంద్రబాబు వద్ద ముగిసిన సీఆర్డీ అథారిటీ 49వ సమావేశం.