భారత్ న్యూస్ అమరావతి..సచివాలయంలో రెండోరోజు కొనసాగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్..

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఫైళ్ల క్లియరెన్స్, అవేర్, డేటాలేక్ వంటి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఈ-ఫైళ్ల క్లియన్స్ రోజుల వ్యవధి నుంచి.. గంటల వ్యవధిలోకి రావడంపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.. ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగంగా ఉన్న.. మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, సెక్రటరీలను అభినందించిన సీఎం చంద్రబాబు.. పెద్దమొత్తంలో ఫైళ్లు వచ్చినా సరాసరి 10 గంటల వ్యవధిలో,.. ఫైళ్లను డిస్పోజ్ చేసి సీఎస్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు.. ఫైళ్ల క్లియరెన్స్‌లో వెనుకబడిన పలువురు కలెక్టర్లు, ఎస్పీలు,.. జాయింట్ కలెక్టర్లు వేగం పెంచాలని సూచించిన సీఎం చంద్రబాబు.. స్వయంగా సీఎం పర్యవేక్షణలో ఫైళ్ల డిస్పోజల్‌లో స్పష్టమైన మార్పు..
