బెంగాల్‌ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి.

భారత్ న్యూస్ ఖమ్మం…..బెంగాల్‌ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి.

బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం
అమిత్‌షా సమక్షంలో సీఎం ఎన్నిక
ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు
సువేందు పేరును ప్రతిపాదించిన భట్టాచార్య.