భారత్ న్యూస్ హైదరాబాద్ …ఖైరతాబాద్ మహా గణపతి ఉత్సవ ఏర్పాట్లు ప్రారంభం
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవ ఏర్పాట్లు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ముందుగా కర్ర పూజతో మహాగణపతి విగ్రహ నిర్మాణపనులకు శ్రీకారం చుట్టారు కమిటీ సభ్యలు. ఈ ఏడాది పంచముఖ సంకటహర మహగణపతిగా దర్శనమివ్వనున్నట్లు ప్రకటించారు.
