ఏపీలో కొత్త బార్‌ పాలసీ,📍నూతన బార్‌ పాలసీని ప్రకటించిన ఎక్సైజ్‌ శాఖ,

📍నూతన బార్‌ పాలసీని ప్రకటించిన ఎక్సైజ్‌ శాఖ

భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో కొత్త బార్‌ పాలసీ

📍నూతన బార్‌ పాలసీని ప్రకటించిన ఎక్సైజ్‌ శాఖ

సెప్టెంబరు 1 నుంచి అమలు

ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 వరకు బార్లకు అనుమతి

840 బార్లకు ప్రస్తుతం నోటిఫికేషన్‌ జారీ చేసిన ఎక్సైజ్‌ శాఖ