తగ్గితే భారత్ ఎందుకు అవుతుంది….

భారత్ న్యూస్ రాజమండ్రి ….తగ్గితే భారత్ ఎందుకు అవుతుంది….

ఓవైపు అమెరికాతో వాణిజ్య యుద్ధం.. మరోవైపు దాయాది పాకిస్థాన్తో సరిహద్దు సమరం.. మరోవైపు బంగ్లాదేశ్, చైనా, నేపాల్తో సమస్యలు అయినా భారత్ ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గడం లేదు. అభివృద్ధి వైపు దూసుకెళ్లే క్రమంలో.. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో భారత్ ఎక్కడా తగ్గడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా ఆర్థికమంత్రే స్పష్టం చేయడంతో ఇప్పుడు భారతీయులందరూ “జయహో భారత్” అని నినదిస్తున్నారు.