భారత్ న్యూస్,హైదరాబాద్….,,,,,,,,,,,,, ఒకటే సినిమా.. రెండు రాష్ట్రాల్లో వేరు వేరు టికెట్ రేట్లు
తమిళ్ సినిమా కూలికి చెన్నై మల్టీఫ్లెక్స్‌లో టికెట్ రేట్ – రూ.183
అదే కూలి సినిమాకు హైదరాబాద్ మల్టీఫ్లెక్స్‌లో టికెట్ రేట్ – రూ.453

కూలి, వార్ 2 సినిమాలకు టికెట్ రేట్స్ హైక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
కానీ తమిళ సినిమాకి తమిళనాడులో కంటే హైదరాబాద్‌లో టికెట్ రేట్ డబుల్ కంటే ఎక్కువ ఉండడం గమన్హారం…..