భారత్ న్యూస్ అనంతపురం….Ammiraju Udaya Shankar.sharma News Editor…పులివెందులలో హై టెన్షన్ పొలిటికల్ హీట్
నేటితో పులివెందుల, ఒంటిమిట్టలో ప్రచారం పూర్తి
సాయంత్రం 5 గంటల వరకు జెడ్పీటీసీ బైపోల్ ప్రచారం
సా.5 గంటల తర్వాత స్థానికేతరులపై ఆంక్షలు
హోరాహోరీగా టీడీపీ, వైసీపీ ఎన్నికల ప్రచారం
ఒంటిమిట్టలో 11, పులివెందుల బరిలో 11మంది అభ్యర్థులు
పులివెందులలో అదనపు బలగాలతో భద్రత
పులివెందుల, ఒంటిమిట్టలో 500 మంది బైండోవర్….
