కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభం.

భారత్ న్యూస్ అనంతపురం….కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభం.

జమ్మలమడుగు సమీపంలోని సున్నపురాళ్లపల్లె గ్రామం వద్ద JSW సంస్థ నిర్మించే ఈ పరిశ్రమ ప్రహరీ నిర్మాణ పనులకు ఇవాళ భూమి పూజ చేశారు.

మూడేళ్లలో మొదటి దశ పనులు పూర్తవుతాయని సంస్థ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.