డిజిటల్ చెల్లింపులు చెల్లవు..

భారత్ న్యూస్ మంగళగిరి…డిజిటల్ చెల్లింపులు చెల్లవు..

గుడివాడ ప్రముఖ ఎముకల ఆసుపత్రిలో … దాస్తికం ..

వీడియోస్ తీస్తే సహించాము, పిచ్చి వేషాలు వేయకండి.. ఇదేమి ధర్మ సత్రం కాదు…

¢¢¢¢_

రోడ్డు ప్రమాదం జరిగిన వ్యక్తి కి వైద్యం చేసేందుకు నిరాకరణ..

500 నగదు చెల్లిస్తే వైద్యం..

డిజిటల్ ప్రెమెంట్స్ కి అనుమతి లేదని ఆసుపత్రి సిబ్బంది..

తీవ్ర రక్త స్రవంలో బాధితుడు ఆసుపత్రిలో..