భారత్ న్యూస్ గుంటూరు…..ఇదే గ్రామంలో ఇంకో అతను లక్ష్మీ నారాయణ వేధించారు ఆత్మహత్య చేసుకునేలా
కుల ఉన్మాదంతో కొందరు పోలీసులు పని చేస్తున్నారు
కమ్మ పుట్టుక ఎందుకు పుట్టావని లక్ష్మీనారాయణను డీఎస్పీ అవమానించాడు

అవమానం భరించలేక లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగాడు:
కమ్మవారు మా పార్టీలో ఉంటే చంద్రబాబు నీకేంటీ అభ్యంతరం
-వైఎస్ జగన్