భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీ సాకేత్ కోర్టులో దారుణం
కోర్టు హాల్ లోనే కొట్టుకున్న ఖైదీలు
అమన్ అనే ఖైదీని కొట్టి చంపిన ఇద్దరు ఖైదీలు
తిహార్ జైలు నుంచి ఖైదీలను తెచ్చి సాకేత్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
విచారణ ముందు కోర్టు లాకప్ లో గొడవపడ్డ ఖైదీలు
WhatsApp us