భారత్ న్యూస్ హైదరాబాద్ …సాయికృష్ణ కేసులో కీలక మలుపు
కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారీ
సాయికృష్ణ కేసు వ్యవహారంలో విచారణకు రావాలని లతా కుమారికి పిలుపు
మార్కాపురం నుంచి సాయికృష్ణ ను తీసుకొచ్చిన తరువాత టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారించారన్న సమాచారంతో లతా కుమారిని విచారణకు పిలిచిన ఏసీపీ దైవ ప్రసాద్

కృష్ణలంక స్టేషన్లో లతా కుమారిని విచారిస్తున్న ACP దైవ ప్రసాద్ బృందం